- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmanandam: మళ్లీ తాతయ్య అయ్యారు.. !
టాలీవుడ్ దిగ్గజ హాస్యనటుడు, కామెడీ స్టార్ బ్రహ్మా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరోసారి తాతయ్య అయ్యారు..

X
దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ హాస్యనటుడు, కామెడీ స్టార్ బ్రహ్మా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరోసారి తాతయ్య అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన తనయుడు, నటుడు రాజాగౌతమ్ మరోసారి తండ్రైన విషయాన్ని వెల్లడిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో.. గౌతమ్ తనయుడు తన చిట్టి చెల్లిని ప్రేమగా చూస్తూ కనిపించాడు. ఈసారి పాప పుట్టిందని, సంతోషం రెట్టింపు అయ్యింది పేర్కొన్నారు. '' నా ఆనందం రెట్టింపు అవుతుంది.. బేబీ గర్ల్'' అని గౌతమ్ రాశాడు. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో బ్రహ్మానందం ఇంట్లో ఆనందం రెట్టింపు అయింది.
- Tags
- Brahmanandam
Next Story






