- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

X
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న 'ది ఘోస్ట్'లో.. ఏజెంట్ పాత్రలో అలరించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి రెండు నిమిషాల నిడివితో ప్రోమో విడుదల చేయగా.. ఇందులో అండర్ వరల్డ్ దాడిని ఎలా ఎదుర్కున్నాడనేది అద్భుతంగా చూపించారు. ఈ ఒక్క ప్రోమోతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోగా.. మరో అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఆగస్టు 25న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది..
Next Story






