- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూరియాసిటీ పెంచేస్తున్న 'S.I.T.' ఫస్ట్ లుక్!
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషా దోషి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'యస్.ఐ.టి.'

X
దిశ, సినిమా: అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషా దోషి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'యస్.ఐ.టి.' ఎస్.ఎన్.ఆర్ ఎంటర్‌టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఎస్.నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన సినిమాకు వి.బి.ఆర్. దర్శకత్వం వహించాడు. కాగా ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేయగా తాజాగా విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఇక కౌశిక్ మేకల, అనిల్ రాథోడ్, రుచిత సాదినేని ముఖ్య పాత్రలు పోషించిన మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలాగే వరికుప్పల యాదగిరి సంగీతం అందించిన మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రం బృందం తెలిపింది.
READ MORE
Next Story






