- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘#సూర్య 42’ అదిరిపోయే అప్‌డేట్.. టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే?

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సూర్య నటిస్తున్న తాజా సినిమాల్లో ఒకటి ‘సూర్య 42 ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటానీ లీడ్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది.
Also Read..
Next Story






