- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ కోసం బాబీ వేయిటింగ్.. అవకాశం ఇస్తాడా?
డైరెక్టర్ బాబీ తన అభిమాన నటుడు మెగాస్టార్ తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ.. తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ప్లాన్ చేశాడట. ఇప్పటికే బాబీ తన స్క్రిప్ట్ మహేష్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. మహేష్ కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాబీ దశ మారినట్టే అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీతో బిజీగా ఉన్న మహేష్.. తదుపరి చిత్రాలు రాజమౌళి, అనిల్ రావిపూడితో చేయనున్నాడు.
Next Story






