- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్‌పై టచ్ చేసిన డైరెక్టర్?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. దీనిని ఎందరో హీరోయిన్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు..Latest Telugu News

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. దీనిని ఎందరో హీరోయిన్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఈ లిస్టులో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు 'కుందనపు బొమ్మ' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. 'కలర్ ఫొటో' సినిమాలో తన నటనతో ఓవర్ నైట్‌లో పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే చాందినీ చౌదరి గతంలో క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు సమాచారం. ' ఓ బడా డైరెక్టర్ కమిట్మెంట్ అడుగుతూ.. తాకరాని చోట తాకాడని. అంతే కాకుండా దానికి ఆమె నో చెప్పడంతో బిగ్ సినిమా నుంచి తీసేశారని' మిడీయా ఎదుట ఎమోషనల్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Next Story






