ఆ రైటర్‌తో డైరెక్టర్ తెగతెంపులు.. సోలోగానే Ravi Teja తో ప్రాజెక్ట్

by Disha Web Desk 10 |
ఆ రైటర్‌తో డైరెక్టర్ తెగతెంపులు.. సోలోగానే Ravi Teja తో ప్రాజెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ నక్కిన త్రినాథ రావుకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ‘మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మావ , నేను లోకల్ పాటు రీసెంట్‌గా ‘ధమాకా’ సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు సంపాదించారు. ధమాకా హిట్ అందించిన నక్కిన త్రినాథ రావు, రవి తేజాకి కొత్త ప్రాజెక్ట్ స్టోరీ వినిపించారట.. ఈ స్టోరీ రవి తేజాకి మరోక అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఆయన రూపొందించిన గత మూడు సినిమాలకు కథ అందించింది మాత్రం ప్రసన్న కుమార్ బెజవాడ. ఇండస్ట్రీలో వీరిద్దరిది హిట్ కాంబినేషన్‌గా పేరు పొందారు. అయితే ఈ సారి ఈ సినిమాకు ప్రసన్న కుమార్ రైటర్ గా పని చేయడం లేదు.

Next Story