- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి చొరబడ్డ జంట..!
by Disha Web Desk 6 |

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదంలో డింపుల్‌పై కేసు కూడా నమోదైంది. అయితే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం సీ2లో ఉండే డింపుల్ హయాతి అపార్ట్‌మెంట్‌లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించారు. అయితే వారిని చూసిన పనిమనిషి ఎవరని ఆదా తీసే ప్రయత్నం చేసింది. ఇంతలోనే కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న డింపుల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువతీ, యువకుడిని పట్టుకున్నారు. వారిని విచారించగా వారు డింపుల్ అభిమానులమని పేర్కొన్నారు.
Also Read: ప్రభాస్-అనుష్కల పెళ్లి కృష్ణంరాజే అడ్డుకున్నాడా..? అందుకే ఆ ఇద్దరు బ్యాచిలర్స్‌గా ఉండిపోయారా..?
- Tags
- Dimple Hayati
Next Story