ఆఫర్ల కోసం ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నటి

by Disha Web Desk 9 |
ఆఫర్ల కోసం ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నటి
X

దిశ, వెబ్‌డెస్క్: నటి పూనమ్ బజ్వా ‘బాస్’ సినిమాలో నాగార్జున సెక్రెటరీగా నటించిన విషయం తెలిసిందే. నయనతారకు జెలసీ పుట్టించే పాత్రలో నటించి పూనమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘పరుగు’ మూవీలో హీరోయిన్ అక్క పాత్రలో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కానీ తర్వాత ఈ బ్యూటీకి హీరోయిన్ ఆఫర్లు రాలేదు. అవకాశాల కోసమే మేకర్స్‌ను ఆకర్షించుకునేందుకు అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామ తాజాగా క్లోజప్ షాట్‌లో ఎద అందాలు చూసిస్తూ.. మేకప్ లేకుండా దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫిక్స్‌ చూసిన నెటిజన్లు అవకాశాల కోసమే ఇంత హాట్‌గా స్టిల్స్ ఇచ్చిందంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పూనమ్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More: ‘పుష్ప 2’ షూటింగ్ అప్‌డేట్స్.. నెక్ట్స్ షెడ్యూల్ ఏంటో తెలుసా?

' విమానం ' సినిమాలో అనసూయ పాత్ర అంతకుమించి ఉండబోతుందట?



Next Story

Most Viewed