బెడ్ రూమ్‌లో బట్టల్లేకుండా.. ఆ నటి పిక్స్ వైరల్

by Web Desk |
బెడ్ రూమ్‌లో బట్టల్లేకుండా.. ఆ నటి పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ ఈషా గుప్తా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. ఇన్నాళ్లుగా టాప్ లెస్,బ్రా లెస్ పిక్స్‌తో కుర్రాళ్లను హీటెక్కించిన నటి ఆ డోస్ సరిపోవట్లేదన్నట్లు తాజాగా ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా దర్శనమిచ్చింది. అంతేకాదు 'ది ఫొటోగ్రాఫ్' క్యాప్షన్‌తో ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఈ పిక్‌లో బెడ్ మీద బోర్లా పడుకుని ఉండగా భుజాలపై వేయించుకున్న టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా కనిపించిన నటి.. పండగ పూట మత్తెక్కిస్తోంది అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'వీలైనంత త్వరగా ప్రపంచానికి వైడ్ యాంగిల్ టెక్నాలజీ కావాలి', 'నీ నడుము ఒంపులు నా మతి చెడగొడుతున్నాయ్', 'లక్కీ ఫొటోగ్రాఫర్.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో' అని కామెంట్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CYv_7Cjgbvw/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed