అభిమానిని అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు: బుల్లితెర నటి

by Disha Web Desk 9 |
అభిమానిని అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు: బుల్లితెర నటి
X

దిశ, సినిమా: మనకు తెలిసినంత వరకూ నటినటులు భయట కనిపిస్తే జనం గుంపులు గుంపులుగా చేరి ఫొటోలు, సేల్ఫిలంటూ ఇబ్బంది పడుతుంటారు. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటన తాజాగా ఓ సీరియల్ నటి ఎదుర్కొంది. షెఫాలీ షా అనే బుల్లితెర నటి తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ‘నేను బాగా రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే. ఎవరో నన్ను చెప్పుకోకూడని ప్లేస్‌లో తాకారు. మరొకరు అభిమానిని అంటూ దగ్గరకొచ్చి మాట్లాడాడు. వారి ప్రవర్తన నన్ను చాలా ఇబ్బంది పెట్టింది’ అంటూ వివరించింది.

Read more:

IPL 2023: రింకూ సింగ్ ఆటకు మాజీ పోర్న్ స్టార్ ఫిదా.. ట్వీట్ వైరల్



Next Story