డబ్బులకోసం చూపించకూడనివన్నీ చూపిస్తుంది.. Tamannaah Bhatia పై నటుడు షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
డబ్బులకోసం చూపించకూడనివన్నీ చూపిస్తుంది.. Tamannaah Bhatia పై నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘గ్లామ‌ర్‌గా న‌టిస్తాను కానీ.. లిప్ లాక్ సీన్స్‌, బెడ్ రూమ్ బోల్డ్ సీన్స్‌లో మాత్రం న‌టించ‌లేను’ అని చెప్పిన ఈ మిల్కీబ్యూటీ ఇప్పుడు రూట్ మార్చింది. ప్రజంట్ వెబ్ సిరీస్‌లో ఘాటు సన్నివేశాల్లో నటించి ఎన్నడూ కనిపించని విధంగా హాట్ షో చేస్తుంది.

తాజాగా తమన్నా పారితోషికం, గ్లామర్ షోపై నటుడు బయిల్వాన్ రంగనాథన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా చేసిన ముద్దు సన్నివేశాలు 6 నిమిషాల పాటు అటూ ఇటూ చూపించారు. ఇంతకు ముందు తమన్నా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటుంది. కానీ ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’లో బెడ్ రూమ్ సీన్స్ కోసం రూ.7 కోట్లు తీసుకుంది. రూ.2 కోట్లకు మించి ఇస్తే చూపించకూడనివన్నీ చూపిస్తుంది’ అని బయిల్వాన్ రంగనాథన్ బోల్డ్ కామెంట్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి :

Sofia Ansari :బాత్ రూంలో నగ్నంగా సెల్ఫీ వీడియో తీసుకున్న బోల్డ్ బ్యూటీ

యాంకర్ సుమలో ఈ యాంగిల్ కూడా ఉందా.. వైరలవుతోన్న పిక్స్!

Next Story

Most Viewed