- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
29 ఏళ్ల ప్రియురాలితో మొదటి బిడ్డను కనాలి అనుకుంటున్నా 82 ఏళ్ల నటుడు
ఆస్కార్ అవార్డు నటుడుడైన అల్ పాసినో.. తన 82 ఏళ్ల వయసులో తన 29 ఏళ్ల ప్రియురాలు నూర్ అల్‌ఫాల్లాతో కలిసి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డు నటుడుడైన అల్ పాసినో.. తన 82 ఏళ్ల వయసులో తన 29 ఏళ్ల ప్రియురాలు నూర్ అల్‌ఫాల్లాతో కలిసి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని.. తెలిపారు. కాగా గతంలో ఆయనకు రెండు పెళ్లిళ్లు కాగా.. వారితో మొత్తం ముగ్గురు పిల్లలను కన్నారు. తాజాగా 29 ఏళ్ల ప్రియురాలితో మరో సంతానం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: నేడు శోభితా ధూళిపాళ పుట్టిన రోజు
Next Story






