ఆ స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. షాక్ లో అభిమానులు.. అతనెవరంటే?

by Disha Web Desk 10 |
ఆ స్టార్ హీరో ప్లాస్టిక్ సర్జరీ.. షాక్ లో అభిమానులు.. అతనెవరంటే?
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో నెటిజెన్స్ నటీనటుల పై ట్రోల్స్ బాగా చేస్తున్నారు. చిన్న పాయింట్ దొరికినా దాన్ని బయటకు లాగి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొందరు ఏమి పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. మరి కొందరు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడతారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు పై బాగాట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ట్రోలింగ్ కి గురయ్యారో ఇక్కడ తెలుసుకుందాం..

చిత్ర పరిశ్రమలో, నటీనటులు తమ లుక్స్ కారణంగా తరచుగా ట్రోల్ వస్తుంటాయి. కొత్తగా కనిపించినప్పుడల్లా వీళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నారంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. ఈ ట్రోల్స్ హీరోయిన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. అయితే తాజాగా ఈ నటుడు ప్లాస్టిక్ సర్జరీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ట్రోల్స్ తట్టుకోలేక తనపై వచ్చిన వ్యాఖ్యలపై నటుడు స్పందించాడు. అతనెవరో కాదు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు ఇటీవల ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటి నిజం లేదని ఈ వార్తని ఖండించారు. " సోషల్ మీడియాలో వస్తున్న ఫోటో బాగోలేదు. నిజానికి నాకు ఫోటోలు అంటే ఇష్టం ఉండదు. నేను ఆ సమయంలో మేకప్ వేసుకోకపోవడం వల్ల అలా కనిపించాను. ఇప్పుడు ఆ ఫోటోనే వైరల్ చేస్తూ ఎవరిష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed