- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సైంధవ్’లో వెంకటేష్‌కు జోడిగా ‘జెర్సీ’ ఫేమ్?
by Kodari Anjali |
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకిమామ డిఫరెంట్ రఫ్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ గ్లింప్ చూశాకా.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని వెంకీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్, టీజర్ విడుదల చేయనున్నారు. అయితే వెంకీకి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోందని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మెడికల్ మాఫియా నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.
Next Story






