- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఒక్కసారైనా ఆమెతో అది చేయాలి: నాగచైతన్య బోల్డ్ కామెంట్స్!
అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ మధ్యన అక్కినేని హీరోలకు పెద్దగా కలిసి రావట్లేదు. ఇటీవల రిలీజైన ‘కస్టడీ’ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. అయితే చైతు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘మీ క్రష్ ఎవరని ప్రశ్నించగా.. వెంటనే ఆలోచించకుండా ‘‘రీసెంట్‌గా నేను ‘బాబిలోనా’ అనే ఓ ఇంగ్లిష్ మూవీ చూశాను. అందులో హీరోయిన్‌గా నటించిన మార్గట్ రాబీ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయాను. ఇక వెంటనే తనపై క్రష్ స్టార్ట్ అయ్యింది. ఆమెను ఒక్కసారైనా కలవాలని అనుకుంటున్నాను. అలాగే తనతో కలిసి ఓ సినిమా కూడా చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read More: ఆ హీరో హ్యాండ్సమ్‌గా ఉంటాడు.. అతడినే పెళ్లి చేసుకుందామనుకున్నా: మంచులక్ష్మీ






