- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విక్రమ్ ‘తంగలాన్’ నుంచి బిగ్ అప్‌డేట్
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా

X
దిశ, సినిమా: విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఈ మూవీ నుంచి సోషల్ మీడియా ద్వారా ఇంతకుముందు ఓ వీడియో గ్లింప్స్‌ను పంచుకున్నారు మేకర్స్. వీడియో గ్లింప్స్‌ను చూస్తే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో ఈ మూవీ తెరకెక్కి నట్లు తెలుస్తోంది. ఇందులో విక్రమ్ పాత్ర గిరిజన తెగకు చెందిన వారిగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే తాజాగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా నుంచి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని అందించారు. ఏప్రిల్ 17న చియాన్ బర్త్ డే సందర్భంగా పవర్ ఫుల్ అప్‌డేట్‌తో రానున్నట్లు తెలిపారు.
- Tags
- 17th April
Next Story






