- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పు తెగుద్ది.. సురేష్ కొండేటికి హీరోయిన్ వార్నింగ్
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి ‘బేబీ’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇటీవల ఈ మూవీ టీమ్‌ను ఇంటర్వ్యూ చేసిన సురేష్.. హీరోయిన్‌తో మాట్లాడుతూ ‘వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా’ అన్నాడు. దీంతో వైష్ణవి ఆశ్చర్యపోయింది.

X
దిశ, సినిమా: ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి ‘బేబీ’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇటీవల ఈ మూవీ టీమ్‌ను ఇంటర్వ్యూ చేసిన సురేష్.. హీరోయిన్‌తో మాట్లాడుతూ ‘వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా’ అన్నాడు. దీంతో వైష్ణవి ఆశ్చర్యపోయింది. మళ్లీ కాసేపటికి ‘ఇది మీ మూవీలోని డైలాగ్’ అని సురేష్ చెప్పటంతో ‘ఓహో టీజర్‌లో ఉన్న సీనా’ అని రిలాక్స్ అయింది. ఈ క్రమంలోనే ‘చెప్పు తెగుద్ది అంటాను’ అని డైలాగ్ కంప్లీట్ చేసింది. దీంతో ‘ఆమెను ముద్దు అడుగుతున్నావా? నీ వయసు ఎంత? ఆమె ఏజ్ ఎంత?’ అంటూ నెటిజన్లు సురేష్‌పై నెగెటీవ్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Also Read: షారుఖ్ మూవీతో నష్టాలను పూడ్చేందుకు దిమ్మతిరిగే ప్లాన్ వేసిన దిల్ రాజు!
Next Story






