- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఏ యాస అనుసరించడం లేదు.. విమర్శలపై Tejasswi Prakash
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ తేజస్వి ప్రకాష్ తాను ఎదుర్కొంటున్న విమర్శలపై స్పందించింది. 'నాగిని 6'లో తాను మాట్లాడుతున్న యాసపై నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది..Latest Telugu News

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ తేజస్వి ప్రకాష్ తాను ఎదుర్కొంటున్న విమర్శలపై స్పందించింది. 'నాగిని 6'లో తాను మాట్లాడుతున్న యాసపై నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఎందుకంటే ఆ యాసలోని తన సంభాషణను వైరల్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నానని వెల్లడించింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేశారని, కానీ జనాలు మాత్రం కొంతమందినే టార్గెట్ చేస్తారని అభిప్రాయపడిన తేజస్వి.. ఇలా మాట్లాడం చట్టబద్ధం కాదా? అని ప్రశ్నించింది.
ఇక నిజజీవితంలో ఏ యాసను అనుసరించడం లేదన్న భామ.. క్యారెక్టర్ కోసం ఫన్నీగా చేస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా సరదాగా భావిస్తే గొప్పగా ఉంటుందని తెలిపింది. చివరగా జాన్వీ కపూర్‌తో ఇదే యాసలో చేసిన ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా సహ నటీనటులు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.
Also Read : రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ.. మ్యాగజైన్ కోసం అందాల ఆరబోత
- Tags
- Tejasswi Prakash






