- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్‌ను చూసి నేర్చుకో.. గోపీచంద్‌కు డైరెక్టర్ సూచనలు
by Phanindra |
హీరో గోపీచంద్ ‘రామబాణం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా : హీరో గోపీచంద్ ‘రామబాణం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు ప్రత్యేక అనుబంధం కలిగిన డైరెక్టర్ తేజతో ఇంటర్వ్యూ చేశాడు. ‘జయం’, ‘నిజం’ సినిమాల ద్వారా కెరీర్‌ను నిలబెట్టిన ఆయనను.. ఆ అవకాశాలు ఎందుకు ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన తేజ.. ‘మీ తండ్రి చేసిన పుణ్యమే మిమ్మల్ని నిలబెట్టింది. ఆయన మంచితనం చూసే మీకు చాన్స్ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు. అలాగే కృష్ణం రాజు పేరు ప్రస్తావించిన డైరెక్టర్.. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా గొప్ప విలువలు కలిగి ఉన్నాడని, మానవత్వమున్న మనిషి అని కొనియాడాడు. రెబల్ స్టార్ మాదిరిగా గోపీచంద్ కూడా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
Next Story






