- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కియారా- సిద్ధార్థ్‌లకు 'RC15' టీమ్ బెస్ట్ విషెస్!
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వాణీ - సిద్ధార్థ్ మల్హోత్రలు ఫిబ్రవరి 7న వివాహా బంధంలోకి అడుగుపెట్టారు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వాణీ - సిద్ధార్థ్ మల్హోత్రలు ఫిబ్రవరి 7న వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఆదివారం రోజున ఈ ప్రేమజంట ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలంతా తరలి వచ్చారు. అయితే తాజాగా 'RC15' మూవీ టీమ్ ఈ కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్, షణ్ముగన్‌లతో సహా మొత్తం మూవీ టీమ్ 'స్టార్ జంట అందమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం' అంటూ నెట్టింట విష్ చేశారు. అయితే ఈ వీడియోను కియరా ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Next Story






