- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ట్రక్ డ్రైవర్లకు రూ.50 కోట్లు పంచిన స్టార్ సింగర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు
ట్రక్ డ్రైవర్లకు రూ.50 కోట్లు పంచిన స్టార్ సింగర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు
అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్.. తనకు నిరంతరం సేవ చేస్తున్న తన వర్కర్స్‌కు భారీ మొత్తంలో నగదు అందజేసి ఆశ్చర్యపరిచింది.

X
దిశ, సినిమా: అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్.. తనకు నిరంతరం సేవ చేస్తున్న తన వర్కర్స్‌కు భారీ మొత్తంలో నగదు అందజేసి ఆశ్చర్యపరిచింది. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పాటలు పాడుతూ అలరిస్తుంది టేలర్. అయితే తన ప్రతి ఈవెంట్‌కు సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్లేందుకు దాదాపు 50 ట్రక్‌లు పని చేస్తుండగా.. తనకోసం ఎంతో కష్టపడుతున్న బృందానికి భారీ నజరానా ప్రకటిస్తూ ఒక్కోక్కరికి లక్ష డాలర్ల బోనస్ ఇచ్చింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.82 లక్షలు. అయితే ఈ ఊహించని సర్‌ప్రైజ్ స్వీకరించడంపై తన వర్కర్స్ ఫుల్ ఖుష్ అవుతూ సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన వర్కర్స్‌కు బోనస్‌లు ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకుంటూ టేలర్ మంచితనాన్ని పొగిడేస్తున్నారు నెటిజన్లు.
Read More: 'మేడిన్ హెవెన్’ సీజన్ 2 ట్రైలర్
- Tags
- taylor swift
Next Story






