- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారికతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తరుణ్.. కుండ బద్దలు కొట్టేశాడుగా

X
దిశ, సినిమా: టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో అలరించిన ఈ హీరో కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఏకంగా మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ‘నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నేనే వెల్లడిస్తాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.
Next Story






