Nandamuri Taraka Ratna : ఈ రోజు మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు

by samatah |   (  Updated:2023-02-20 05:48:59  IST  )

స్టూడెంట్ నెం1 , ఒకటో నెంబర్ కుర్రాడు ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నందమూరి తారకరత్న మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

Nandamuri Taraka Ratna : ఈ రోజు మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టూడెంట్ నెం1 , ఒకటో నెంబర్ కుర్రాడు ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నందమూరి తారకరత్న మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. తారకర్న ముృతి పట్లు సినీ నటులు, రాజకీయప ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, తారకరత్న అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని వివరించారు.

Also Read..

Pawan Kalyanను తారకరత్న ఏమని పిలుస్తారో తెలుసా?

Next Story