- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Alia Bhatt: తారక్ పిల్లలకు అలియా స్పెషల్ గిఫ్ట్స్.. పోస్ట్ వైరల్
by Disha Web Desk 10 |

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కుమారులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది ఆలియా. నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లకు స్టైలిష్ డ్రెస్‌లు పంపింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. అలియాకు కృతజ్ఞతలు తెలిపాడు.
Read more:
పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా మంత్రి మల్లారెడ్డికి ఆఫర్.. (వీడియో)
Next Story