Tapsee pannu :కర్లీ హెయిర్.. డీప్ వాటర్.. బికినీ‌లో తాప్సీ అందాల విందు

by Dishanational2 |
Tapsee pannu :కర్లీ హెయిర్.. డీప్ వాటర్.. బికినీ‌లో తాప్సీ అందాల విందు
X

దిశ, సినిమా : టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను ప్రజెంట్ సిస్టర్‌తో కలిసి US వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ‘మియామీ యూ బ్యూటీ’ అంటూ మియామీ బీచ్ నుంచి బికినీ ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ బికినీలో బీచ్ అంతా తిరుగుతూ చిందేసిన ఈ ముద్దుగుమ్మ.. తన కర్లీ హెయిర్‌తో సముద్రపునీటిలో స్ప్లాష్ ఇస్తూ ఎల్లో కలర్ బికినీలో హాట్ హాట్‌గా కనిపించింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. సెక్సీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అందమైన యువరాణి అంటూ పొగిడేస్తున్నారు.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో తమన్న డేట్.. ఫొటోస్ వైరల్

Next Story

Most Viewed