ఆ హీరోతో మూడుసార్లు చేశా.. ‘శృంగారం’ సీక్రెట్‌‌ను బయటపెట్టిన టాలీవుడ్ నటి

by Bhoopathi Nagaiah |

వీరభద్ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ తనుశ్రీ దత్తా. ఆషిక్ బనాయా ఆప్నేతో బోల్డ్ బ్యూటీగా మారిన ఈ నటి.. నానా పటేకర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసి సినీ ఇండస్ట్రీలో హీట్ పుట్టించింది.

ఆ హీరోతో మూడుసార్లు చేశా.. ‘శృంగారం’ సీక్రెట్‌‌ను బయటపెట్టిన టాలీవుడ్ నటి
X

దిశ, వెబ్‌డెస్క్ : వీరభద్ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ తనుశ్రీ దత్తా. ఆషిక్ బనాయా ఆప్నేతో బోల్డ్ బ్యూటీగా మారిన ఈ నటి.. నానా పటేకర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసి సినీ ఇండస్ట్రీలో హీట్ పుట్టించింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన శృంగార సన్నివేశాల అనుభవాలను పంచుకుంది. హీరో ఇమ్రాన్ హష్మీతో నటించిన బోల్డ్ సీన్స్ గురించి వివరించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

‘‘ఇమ్రాన్ హష్మీ నాకు ఓ నటుడిగానే తెలుసు. ఎలాంటి పరిచయం లేదు. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ మూవీలో ఆయనతో డీప్ లిప్ లాక్ కిస్ చేస్తూ రొమాన్స్ సీన్స్ చేయాల్సి ఉంది. ఈ సన్నివేశం టైంలో నాకు ఎంతో భయం వేసింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కంగారుకు గురయ్యా. ఇమ్రాన్ హష్మీ కూడా నాతో చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయినా టీం సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశాను. అలా మూడు సినిమాల్లో ఆయనతో శృంగార భరిత సన్నివేశాలు, కిస్ సీన్లు తీశాను. కానీ ‘చాక్లెట్’ మూవీలో ఆ సీన్స్ మొత్తం తొలగించారు.’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ తనుశ్రీదత్తా.

Next Story