- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కారణంతో చైతన్య సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. తమ్మారెడ్డి భరద్వాజ
చైతన్య మాస్టర్ ఇటీవల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: చైతన్య మాస్టర్ ఇటీవల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఢీ షోలో రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలపై తాజాగా స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. ‘అతను సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. అందులో రెమ్యూనరేషన్లు పోల్చుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళికి రూ.100 కోట్లు ఇచ్చి, త్రివిక్రమ్‌కు రూ.50 కోట్లు ఇచ్చి, నాకు లక్ష ఇస్తే.. నేను సూసైడ్ చేసుకోవాలా? ఎప్పుడైనా కష్టానికి తగ్గట్టుగానే జీతం ఆశించాలి. ఈ విషయంలో చైతన్య చేసింది కరెక్ట్ కాదు’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడాడు.
ఇవి కూడా చదవండి : నేను ఇన్నాళ్లు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే.. సంచలనాలు వెల్లడించిన హీరో ఆదిత్య ఓం
Next Story






