- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాచకులకు దేవుడిగా మారిన హీరో విజయ్.. స్పెషల్ కిట్స్ అందజేత
by Mallepaka Hamsa |
తమిళ హీరో విజయ్ ఆంటోనీ చాలా గ్యాప్ తీసుకొని వచ్చినప్పటికీ ఎట్టకేలకు ‘బిచ్చగాడు 2’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు.

X
దిశ, సినిమా: తమిళ హీరో విజయ్ ఆంటోనీ చాలా గ్యాప్ తీసుకొని వచ్చినప్పటికీ ఎట్టకేలకు ‘బిచ్చగాడు 2’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈక్రమంలోనే తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ కలెక్షన్లు రాబడుతున్న సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా హీరో తిరుపతిలోని కపిల తీర్థం వద్ద ఉన్నటువంటి యాచకులకు ‘యాంటీ బికిలీ’ పేరిట కిట్లను అందజేశాడు. కాగా ఈ కిట్ లో దుప్పటి, చెప్పులు, అద్దం, సబ్బు, కొబ్బరి నూనె, దువ్వెన, విసనకర్ర ఉన్నాయి.
Next Story






