Thalapathy vijay : తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం..

by Kema Shiva Kumar |   (  Updated:2023-07-06 06:11:36  IST  )

తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ.. అశేష అభిమానుల ఆదరాభిమానాలను చూరగొన్న దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నాడు.

Thalapathy vijay : తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ.. అశేష అభిమానుల ఆదరాభిమానాలను చూరగొన్న దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నాడు. సినిమాల నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాడు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేయాలని దళపతి విజయ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం అతను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు విజయ్. 2024 ప్రథమార్థంలో సినిమాలు అన్ని పూర్తి చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. తిరిగి 2027లోనే సినిమా చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

Read More: జ్యువెలరీ యాడ్‌కు సితార తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..

Next Story