Tamannaah Bhatia : బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిన మిల్కీ బ్యూటీ..

by Kodari Anjali |   (  Updated:2023-07-27 13:37:12  IST  )

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది.

Tamannaah Bhatia : బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిన మిల్కీ బ్యూటీ..
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఎకౌంట్‌లో రాసుకొచ్చాడు. ‘తమన్న బాయ్‌ ఫ్రెండ్‌తో విడిపోయింది. మిల్కీ బ్యూటీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పినదాని ప్రకారం.. లవర్‌తో ఆమెకు బోర్ కొట్టింది. ఆయనతో ఉండటం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతుంది. అందుకే వదిలేసింది’ అని ట్వీట్ చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. కానీ ఆమె అతనితో సెక్స్ సీన్స్ చేయడాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అవుతుందని ఈ మధ్యే చెప్పినప్పుడు అప్పుడే ఎలా విడిపోతుందని ప్రశ్నిస్తున్నారు.

Read More : ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న తమన్నా.. ‘కావాలా’ అంటూ క్రేజీ కామెంట్!

Next Story