మొత్తానికి తన ప్రేమను బయటపెట్టిన Tamannaah Bhatia !

by Kodari Anjali |   (  Updated:2023-07-04 10:14:18  IST  )

తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తానికి తన ప్రేమను బయటపెట్టిన Tamannaah Bhatia !
X

దిశ, సినిమా: తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరిద్దరు ఏదో ఓ వార్తతో హల్ చల్ చేస్తున్నారు. అయితే తాజాగా వర్మ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది తమన్న. ‘విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. ఇంట్లో, బయట స్త్రీలతో చాలా గౌరవంగా ఉంటాడు. అందుకే అతనికి నేను దగ్గరయ్యాను. విజయ్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ మొత్తానికి తన ప్రేమను బయట పెట్టింది.

Tamannaah Bhatia

స్టార్ హీరోల కొడుకుల ప్రవర్తనపై తమన్నా కామెంట్స్ వైరల్

నటి జననాంగాలపై హై హీల్స్‌ ముద్ర.. క్రూరంగా ప్రవర్తించిన అభిమాని

Next Story