ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న తమన్నా.. బెడ్ రూమ్ ఫొటోలు వైరల్

by Disha Web Desk 6 |
ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న తమన్నా.. బెడ్ రూమ్ ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి మిల్క్ బ్యూటీ, విజయ్ తాము ప్రేమించుకుంటున్నట్లు స్పందించారు. అయితే తమన్నా ఒకప్పుడు లిప్ సీన్స్‌లోనే నటించనని కండిషన్స్‌తో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల తమన్నా, లస్ట్ స్టోరీస్-2, జీ కర్దా వంటి వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. అయితే ఇటీవల ట్రైలర్స్ విడుదల కావడంతో అది చూసిన నెటిజన్లు లిప్ లాక్ సీన్స్‌ నటించనిన చెప్పి ఇప్పుడేంటి ఇంతలా రెచ్చిపోయి నటిస్తున్నావు అని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమన్నా లస్ట్ స్టోరీస్-2 సిరీస్‌లో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇది జూన్ 29న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ అమ్మడు ప్రియుడితో కలిసి ప్రమోషన్స్‌ కోసం ఓ ఫొటో షూట్ చేసింది. తాజాగా, ఈ ఫొటోలను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అందేలో తమన్నా ప్రియుడికి మరీ క్లోజ్‌ ఉండి నాటు రోమాన్స్ చేస్తోంది.



Next Story

Most Viewed