Tamannaah Bhatia:పెళ్ళైన మగవాడితో శృంగారం చేయలేనంటున్న తమన్నా.. బాబోయ్ ఇంత పచ్చిగా మాట్లాడుతుందేంటీ?

by Disha Web Desk 10 |
Tamannaah Bhatia:పెళ్ళైన మగవాడితో శృంగారం చేయలేనంటున్న తమన్నా.. బాబోయ్  ఇంత పచ్చిగా మాట్లాడుతుందేంటీ?
X

దిశ, వెబ్ డెస్క్ : 2018 లో మన ముందుకు వచ్చిన లస్ట్ స్టోరీస్ పెద్ద విజయం అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సీజన్ టు విడుదలకి సిద్ధమైంది. ఈ సిరీస్ జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ట్రైలర్ 2 లో తమన్నా కామానికి కొత్త నిర్వచనం ఇస్తుందన్నట్లుగా అనిపిస్తుంది. నటుడు విజయ్ వర్మతో తమన్నా సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. ఈ సిరీస్లో తమన్నా ఒక పెళ్లయిన వ్యక్తితో శృంగారం చేస్తుంది. తమన్నాను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమె, అతన్ని నెట్టేస్తూ.. పెళ్ళైన మగవాడితో నేను శృంగారం చేయలేను అంటుంది. ఇలా వీరిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు చూస్తుంటే రిలేషన్లో ఉండి.. ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

హద్దులు దాటుతున్న ‘దగ్గుబాటి’ కోడలు.. రానా రియాక్షన్ ఏంటి?

Next Story