- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాంబ్లింగ్ చేస్తున్న తమన్న.. తప్పు చేసి సమర్థించుకుంటుందా?
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం 2023లో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై బెట్టింగ్, జూదం, రుణాలకు సంబంధించి మొత్తం 581 యాప్‌లను బ్యాన్ చేసింది. ఇందులో ‘లోటస్ 365’ బెట్టింగ్ యాప్ ఒకటి. తాజాగా ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తూ తమన్న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారి కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో నెట్టింట వివాదానికి తెర లేపిన ఆ పోస్ట్‌ను తొలగిస్తూ.. ‘ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు. తమన్న ప్రచారం చేసిన బ్రాండ్ హిస్టరీ గురించి ఆమెకు, మాకు తెలియదు’ అంటూ వివరణ ఇచ్చింది తమన్న టీమ్. దీంతో.. తప్పు చేసి సమర్థించుకుంటుందా అంటూ నెట్టింట నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.
Next Story






