- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న Tapsee 'BLUR' Trailer
వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలతో వస్తున్న తాప్సీ మరో క్రైమ్ థ్రిల్లర్ 'బ్లర్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

X
దిశ, సినిమా: వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలతో వస్తున్న తాప్సీ మరో క్రైమ్ థ్రిల్లర్ 'బ్లర్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే స్పానిష్ సినిమా 'జూలియాస్ ఐస్'కి రీమేక్ తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డబుల్ రోల్ పోషించిన తాప్సీ.. అక్కలా చెల్లెలి క్యారెక్టర్లో అంధురాలుగా కనిపించి ఆకట్టుకుంది. అయితే అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్న తన సోదరి మరణం గురించి ఆరా తీయడం చుట్టూ ఈ కథ తిరిగుతున్నట్లుగా చూపించారు. ఇక బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తాప్సీ కూడా నిర్మాతగా వ్యవహరించిగా డిసెంబర్ 9న జీ5లో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : గేదెలా ఉన్నావంటూ ఘోరంగా అవమానించారు: గీత
Next Story






