- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Taapsee : తల్లో ఛామంతి.. ఎర్రటి చీర కట్టుకొని, అందంతో చంపేస్తున్న సొట్టబుగ్గల సుందరి!
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది

దిశ, సినిమా : ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో, బాలీవుడ్ చెక్కేసి అక్కడే సినిమాలు నిర్మిస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక ఈ మధ్య ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాప్సీ పన్ను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ ఎర్ర చీర కట్టుకొని తలలో చామంతి పూలు పెట్టుకొని, చేతిలో రెడ్ రోజ్ పట్టుకొని ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్లు, పెళ్లి తర్వాత తాప్సీ అందం మరింత పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






