- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి.. స్టార్ హీరోయిన్‌పై ట్రోల్
విశ్వ సుందరిగా ప్రసిద్దిచెంది.. హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి సుష్మిత సేన్.

X
దిశ, వెబ్‌డెస్క్: విశ్వ సుందరిగా ప్రసిద్దిచెంది.. హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి సుష్మిత సేన్. గత కొద్ది రోజులుగా ఈ బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ట్రోల్స్‌పై స్పందించిన నటి.. ‘‘డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిని అని నన్ను విమర్శిస్తున్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నెట్టింట వచ్చే ట్రోల్స్ నేను పట్టించుకోను. నాపై వచ్చే విమర్శలపై స్పందించిన వద్దని ఇండస్ట్రీలో చాలా మంది నాకు చెప్పారు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉంటున్నాను. నా వ్యక్తిగత వ్యవహారాలపై నాకు ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
Next Story






