‘Pushpa 2’లో Surya గెస్ట్ రోల్‌?

by Disha Web Desk 10 |
‘Pushpa 2’లో Surya గెస్ట్ రోల్‌?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ‌ నుంచి వస్తున్న అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌కు మాసివ్ రెస్పాన్స్‌‌తో పాటు మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కథకు తగ్గట్టుగా ప్రతి పాత్రను ఎంతో ప్లానింగ్‌తో సెలెక్ట్ చేసుకున్నారు సుకుమార్. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందని, దానికోసం చాలా మంది స్టార్ పేర్లు వినిపించినా చివరికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇది నిజమైతే మూవీ వేరే రేంజ్‌లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.


Next Story