- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ షర్మిలను తక్కువ మాట్లాడమని దండం పెట్టిన సురేఖ వాణి.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సురేఖ వాణి చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాజాగా, సురేఖ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వైఎస్ షర్మిల విద్యార్థులపై చేసిన కామెంట్స్‌ను దస్ప్ స్పాష్ చేసింది. అందులో ‘‘ విద్యార్థులను స్టూడెంట్స్ అని ఎందుకంటారంటే వాళ్లు యువత కాబట్టి అని చెప్పే డైలాగ్ రావడంతో మీకు ఎంత తక్కువ సాధ్యమైతే అంత తక్కువ మాట్లాడు. నాకు ఒక రకమైన డిపికల్ యాక్సైటీ వస్తుంది’’ అంటూ చెప్తుంది. ఈ వీడియోను సురేఖ వాణి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
Next Story






