నిర్మాత కేపీ చౌదరికి సురేఖ వాణి ముద్దులు.. ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
నిర్మాత కేపీ చౌదరికి సురేఖ వాణి ముద్దులు.. ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతూ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి.. డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తూ దొరికిపోయాడు. ఇక రెండు రోజులు పోలీస్ విచారణలో కేపీ చౌదరి కస్టమర్ల లిస్ట్ ను పోలీసులు సంపాదించారు. అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఉండడం మరోసారి ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో అషూరెడ్డి, జ్యోతి, సురేఖ వాణి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, కేపీ చౌదరికి సురేఖవాణి ముద్దులు పెట్టిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఒక పార్టీలో మద్యం మత్తులో కారు పార్కింగ్ ఏరియాలో కేపీ చౌదరిని ముద్దాడుతూ కనిపించి అందరికీ షాకిచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఖచ్చితంగా ఆమె డ్రగ్స్ తీసుకోవడం వలనే ఇలా చేసిందని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె కూతురు కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉండి దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన వారు తల్లి కూతురికి అప్పుడే మందు తాగడం నేర్పించడం ఏంటని మండిపడుతున్నారు. ఈ కేసులో అషూరెడ్డి, జ్యోతి, సురేఖావాణి ఇరుక్కున్నారా..? లేక నిజంగానే ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

Click here for more Cinema news

Next Story

Most Viewed