- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన బ్యూటీ.. అతడికి ఒకే చెప్పానంటూ..

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ర్టీలో క్యారెక్టర్ ఆరిస్ట్ సురేఖ వాణి అందరికి సుపరిచితమే. 44 సంవత్సరాల వయస్సులో కూడా, కూతురు సుప్రితతో కలిసి పొట్టి పొట్టి బట్టలతో రచ్చరచ్చ చేస్తారు. తల్లి కూతుర్ల జోడికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే తాజాగా సుప్రిత తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. తను ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నటుడు, ర్యాపర్ రాకీ జోర్డాన్ నాకు ప్రపోజ్ చేసాడు.. నేను ఓకే చెప్పాను అని వెల్లడించింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తోంది.
Next Story






