- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తుల్లో కొడుకులకు చిల్లిగవ్వ ఇవ్వని super star krishna..? మరి ఎవరికి ఇచ్చినట్లు..?
సూపర్ కృష్ణ అంతిమయాత్ర పారంభమైంది. కాసేపట్లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ కృష్ణ అంతిమయాత్ర పారంభమైంది. కాసేపట్లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కృష్ణను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు, సహచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ కృష్ణ ఆస్తులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ కృష్ణ డబ్బుకు విలువ ఇచ్చే మనిషి కాదు.
దీంతో తన సినిమా ఫెయిల్యూర్‌తో నష్టపోయిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మరో చిత్రం చేసి పెట్టేవారట. కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినప్పటికీ, ఎన్నో సార్లు నష్టపోయినప్పటికీ ఆయన పేరిట చాలా ఆస్థి ఉందటా. ఆయన స్థిర, చర ఆస్తులు మొత్తం విలువ నాలుగు వందల కోట్లకు పైమాటేనట. అయితే ఆ ఆస్థినంతటిని కొడుకులకు రాయకుండా మనవళ్లకు, మనవరాళ్లకు రాసేశారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. కాగా.. కూతుళ్లకు పెళ్లి సమయంలో కట్నాల రూపంలో ఇచ్చేశారట.






