Movie: రెండో సారి అలరించడానికి రెడీ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్లు

by Prasanna |   ( Updated:2024-09-19 09:19:37.0  )
Movie: రెండో సారి అలరించడానికి రెడీ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : స్టోరీ మంచిగున్నప్పుడు సాధారణంగా కాంబినేషన్లు రిపీట్‌ అవుతుంటాయి. ఒక కథలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే ఇంకో కథ కూడా వీరిద్దరూ వస్తే బావుండు అని చాలా మంది కోరుకుంటారు. స్క్రీన్‌ మీద హీరో - హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతుంటే మాత్రం బిజినెస్‌ కూడా పెరుగుతుంది. అలా సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న కొన్ని జంటల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా రిపీటెడ్‌ అయినా కాంబోలు ఉన్నాయి. ఆలా మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. విశ్వంభర మూవీతో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరంజీవి అండ్‌ త్రిష. వీరిద్దరూ స్టాలిన్‌లో మూవీలో అదర గొట్టారు. ఇప్పుడు వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లవ్ స్టోరీ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయినా జంట నాగచైతన్య, సాయిపల్లవి. ఆ స్టోరీతో మెప్పించిన ఈ ఫేవరేట్ జోడీ త్వరలోనే తండేల్‌తో మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అనుకున్న ప్రకారమే షూటింగ్ అయిపోతే ఈ ఏడాది డిసెంబర్‌లోనే తండేల్‌ మూవీ వస్తుంది.

Read More..

‘న్యాయం కోసం’ ..హోంమంత్రిని కలిసిన నటి కాదంబరి జత్వానీ..!

Advertisement

Next Story