- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunny Leone: సన్నీ లియోన్‌ను దారుణంగా మోసం చేసిన మేనేజర్.. బూతులు తిడుతూ చితకబాదిన బోల్డ్ బ్యూటీ.. (వీడియో)
బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఫోర్న్ స్టార్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఫోర్న్ స్టార్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన అందం నటనలతో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ కూడా చేసి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తెలుగులో జిన్నా(ginna), గరుడ వేగ(garuda vega), కరెంట్ తీగ(Current Theega), వంటి చిత్రాల్లో చేసింది. తన స్పెప్టులతో కుర్రకారుకు చెమటలకు పట్టేలా చేసింది. సన్నీ లియోన్ కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఓ అమ్మాయిని దత్తత తీసుకుని తన బాధ్యతలు తీసుకుంది.
ఇటీవల ఓ హోటల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా, సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన మేనేజర్‌తో ఓ గేమ్ ఆడిన ఆమెను అతను దారుణంగా మోసం చేశాడు. అంతేకాకుండా మధ్యలో బాటిల్ తీసుకుని తన నెత్తిపై కొట్టాడు. రెండు అగ్గి పెట్టలను తీసుకున్న వీరిద్దరు ఒకటి ఖాళీగా పెట్టి.. మరొక దాన్ని నిండుగా ఉంచారు.
ఇక ఆ రెండింటిని తిప్పుతూ ఏది నిండుగా ఉందో ఏది ఖాలీగా ఉందో కరెక్ట్ చెప్పాలి. ఓడిపోయిన వారికి బాటిల్‌తో కొట్టాలి. ఇక ఈ గేమ్‌లో సన్నీ లియోన్ ఓడిపోవడంతో మేనేజర్ కొడతాడు. ఇక చివరికి అతను మోసం చేశాడని గ్రహించిన సన్నీ లియోన్ అతన్ని ఏది దొరికితే అది తీసుకుని చితకబాదింది. దారుణంగా కొట్టడంతో పాటు అతను నన్ను మోసం చేశాడని ఇన్‌స్టాలో వీడియో పెట్టింది. ఇక ఇందులో ఫక్ అనే బూతు మాటను కూడా ఉపయోగించింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






