అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులు.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్ (వీడియో)

by Disha Web Desk 6 |
అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులు.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ భట్ తెరకెక్కించిన జిస్మ్-2 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్‌తో తన అదంతో రచ్చ చేసింది. తాజాగా, సన్నీ లియోన్ అడల్డ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి పంచుకుంది. ఈ భామ మాట్లాడుతూ.. ‘‘ బిగ్ బాస్ షోకి రాకముందే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. చంపేస్తామని బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ షోలో దాదాపు 7 వారాల పాటు ఉన్నాను. ప్రతి వారం గడిచే కొద్ది ఏదో మంచి జరుగుతుందని ఆశించా. హౌస్‌లో ఉండగానే నాకు సినిమా ఆఫర్ వచ్చింది. అందులో ఉన్నప్పుడు అందరితో వంట చేయడం, రోజువారీ జీవితం నాలో చాలా మార్పులు తీసుకు వచ్చింది. ఈ షోలో పాల్గొనడం వల్లే ఒక వ్యక్తిగా వారితో రిలేషన్ తర్వాత అడల్డ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ లియోన్ ‘కెన్నెడీ’ సినిమాలో నటిస్తోంది.

Read more:

ఆ విషయంలో హీరోయిన్ల యూనిటీపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్

ఓటీటీల్లో అంతా బూతే...అమితా యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed