పిల్లల ముందు రొమాన్స్ చేయను: Sunny Leone (సన్నీ లియోన్)

by Chukka Sudharani |   (  Updated:2022-10-22 13:37:48  IST  )

మాజీ శృంగార తార Sunny Leone (సన్నీ లియోన్)పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పిల్లల ముందు రొమాన్స్ చేయను: Sunny Leone (సన్నీ లియోన్)
X

దిశ, సినిమా: మాజీ శృంగార తార సన్నీలియోన్ పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు సినిమాను వ్యక్తిగత జీవితాన్ని వేరు వేరుగా చూస్తానంటోంది. అందుకే షూటింగ్ సమయంలో రొమాన్స్ సీన్స్ చేసేటపుడు తన పిల్లలను అక్కడకు రానివ్వనని, బలవంతంగా వచ్చిన తాను షూటింగ్ చేయడం మానేస్తానని తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లోకూడా పిల్లలముందు భర్తతో క్లోజ్‌గా ఉండనన్న ఆమె.. తానెలా ఉన్నా పిల్లలపై మాత్రం ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటానని చెప్పింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

Jacqueline Fernandez కు స్వల్ప ఊరట

Next Story