Sunny Leone : ‘హాట్ మినిట్’..సెక్స్ కోసమే అతనితో సన్నీ లియోన్ డేటింగ్..

by Disha Web Desk 7 |
Sunny Leone : ‘హాట్ మినిట్’..సెక్స్ కోసమే అతనితో సన్నీ లియోన్ డేటింగ్..
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ‘హాట్ మినిట్’ కోసం ఫ్రెండ్‌తో డేటింగ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. స్టాండప్ కమెడియన్ రస్సెల్ పీటర్‌తో ఫ్రెండ్‌షిప్‌లో ఫన్ మూమెంట్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని, షోలో తనపై జోక్స్ వేసిన కోపం వచ్చేది కాదని తెలిపింది. అయితే వన్స్ డేటింగ్‌కు కమిట్ అయ్యాక పరిస్థితులన్నీ మారిపోయాయని.. స్నేహితుల్లాగే ఉంటే ఇప్పటికీ తమ మధ్య బంధం కొనసాగేదని పశ్చాత్తాపపడింది. మొత్తానికి పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్ని.. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.

Read More : చెవిపై ముద్దు పెడుతూ.. ఐస్ క్రీమ్‌లా జుర్రేసిన బాయ్‌ ఫ్రెండ్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు


Next Story
null