Sunny Leone లియోన్‌కు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?

by Disha Web Desk |
Sunny Leone లియోన్‌కు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : ఇండియన్ సిక్కు కమ్యూనిటీకి చెందిన సన్నీ లియోన్ ఫ్యామిలీ కెనడాలో సెటిల్ అయింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సి వచ్చింది. అయితే వారు తన ఒరిజినల్ నేమ్‌కు బదులుగా మరో పేరు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. తన సోదరుడు సందీప్ సింగ్ నిక్ నేమ్ ‘సన్ని’ని ఎంచుకున్నట్లు చెప్పింది. దీన్ని ఫస్ట్ నేమ్‌గా సెట్ చేసిన ఆమె.. సెకండ్ నేమ్ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు తెలిపింది. మొత్తానికి ఆ విధంగా సన్నీ లియోన్‌గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. అయితే 2011లో హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంటనే తనకు బాలీవుడ్ ఆఫర్లు రావడం.. డ్యాన్సర్‌గా, నటిగా మారిపోవడం జరిగింది.



Next Story

Most Viewed