సంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
సంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోర్న్ స్టార్‌గా వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తన అందంతో, హాట్ వీడియోస్‌తో కుర్రాళ్లను మైమరపిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్‌తో అదరగొడుతోంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోలతో, హాట్ షోలతో రెచ్చిపోయే సన్నీ.. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి అందరిని షాక్‌కు గురిచేసింది. గురువారం వారణాసిలో జరిగిన గంగా హారతికి సన్నీ హాజరయ్యారు. పద్ధతిగా చీర కట్టుకున్న ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. ఆ పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కాగా.. పొట్టి పొట్టి బట్టలతో నిత్యం సెగలు పుట్టించే అందాలతో కనిపించే ఈ అమ్మడుని ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తుల్లో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read More : గతానికి సంబంధించిన వీడియోలను పిల్లలకు చూపించలేని పోర్న్ స్టార్.. జనం ఎందుకు ఎగబడుతున్నారో తెలుసుకోలేరా?


Next Story